రామానుజన్ జన్మదిన వేడుకలు - Dec 22nd


image

About Event

ఆధునిక  భారత గణిత మేధావి  శ్రీనివాస రామానుజన్ 130 వ జన్మదిన వేడుకలు రాజోలు ప్రభుత్వ డిగ్రీ

 కళాశాలలో జ్యోతి ప్రజ్వలన మరియు  రామానుజన్ చిత్రపటానికి పుష్ప మాల  అలంకరణతో ప్రారంభమైనది. ఈ   సందర్భముముగా ప్రిన్సిపల్ శ్రీ సి. హెచ్.. సుందరరావు  గారు మాట్లాడుతూ గణితము యొక్క ప్రాధాన్యతని,  శ్రీనివాస రామానుజన్  గారి జీవితాన్ని విద్యార్థులు ఆదర్శముగా తీసుకుని ప్రతికూల పరిస్థితులలో కూడా విజయ తీరాలను చేరవచ్చని తెలియచేసారు. ఈ కార్యక్రమములో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ యెన్. వేంకటేశ్వర రావు , శ్రీ ఈ.వి.ఎస్. సుబ్రహ్మణ్యం, శ్రీ టి. యెస్. వి. పద్మనాభం, గణిత అధ్యాపకుడు శ్రీ వి. యెస్. వి. కృష్ణమూర్తి  మరియు  ఇతర కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. కళాశాలలో గణితములో అత్యధిక గ్రేడులు సాధించిన విద్యార్ధులకు  బహుమతులు అందచేసి వక్తలు వారి శుభాకాంక్షలను తెలియచేసారు.

 

Razole GDC

Razole GDC was established in the year 1968. Students of Razole who wish to pursue higher education had to go to Rajahmundry, Kakinada or Vijayawada

Newsletter

Caption : tamaso ma jyotirgamaya means "Lead me from darkness to light."